దేశ భవిష్యత్తు తరగతి గదిలో తీర్చిదిద్దబడుతుందని విశ్వవిద్యాలయాలు రుజువు చేస్తున్నాయి

 రాష్ట్రంలోనే తెలంగాణ విశ్వవిద్యాలయం అగ్రభాగాన ఉంది రాష్ట్ర గవర్నర్,  చాన్స్ లర్ జిష్ణు దేవ్ వర్మ  డిచ్ పల్లి, బతుకమ్మ : కొఠారి కమిషన్ లో చెప్పినట్లుగా  దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే తీర్చిదిద్ద పడుతుందనేది  విశ్వవిద్యాలయ విజయాలు రుజువు చేస్తున్నాయన్నాయని రాష్ట్ర గవర్నర్ చాన్సలర్, విశ్వ విద్యాలయాల కులపతి జిష్ణు దేవ్ వర్మ అన్నారు.  నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయం రెండవ స్నాతకోత్సవం బుధవారం యూనివర్సిటీలో జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హజరైన జిష్ణూ దేవ్ వర్మ మాట్లాడుతు......