చీఫ్ ఇంజనీర్ కు ఉద్యోగ సంఘాల వినతి
బతుకమ్మ,మెండోరా: జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు జల ఉత్పత్తి కేంద్రం ఉద్యోగ సంఘ నాయకులు ఉద్యోగులతో కలిసి చీఫ్ ఇంజనీర్ వి.రమేష్ బాబుకు ఉద్యోగుల బదిలీల ప్రక్రియ ప్రారంభించాలని గురువారం వినతిపత్రం అందజేశారు. గత మూడు సంవత్సరాల నుంచి బదిలీల ప్రక్రియ చేపట్టడం లేదు అలాగే చాలా కాలం నుంచి ఉద్యోగులు ఒక ప్లాంట్ నుంచి మరొక ప్లాంట్ గాని విద్యుత్ సౌదలో ట్రాన్స్ఫర్లు పెట్టుకొని బదిలీల ప్రక్రియ కోసం వేచి చూస్తున్నామన్నారు. ఉద్యోగుల ట్రాన్స్ఫర్ పాలసీ రూపొందించాలని, ఇటీవల జెన్కోలో నియామకమైన నూతన...