వివాదంలో కేంద్రమంత్రి తనయుడు బండి భగిరథ్

  . . . పేట్ బషీరాబాద్ పీఎస్ లో మైనర్ బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు   . . . భగిరథ్ పై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు   . . . తనను హనీ ట్రాప్ చేశారని కరీంనగర్ లో బండి భగిరథ్ ఫిర్యాదు   వెబ్ డెస్క్,  బతుకమ్మ :   కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తనయుడు బండి సాయి భగిరథ్ ను వివాదం అలుముకుంది. బండి సాయి భగీరథ్ మీద పేట్...