బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తారా.. లేకుంటే రాజీనామా చేస్తారో కేంద్రమంత్రులు తేల్చుకోవాలి
42 శాతం బీసీ రిజర్వేషన్ పై వినతితో వినట్లే.. పోరాడాలి బీజేపీ సామాజిక న్యాయానికి వ్యతిరేకి ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే చట్టం తేవాలి సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ నిజామాబాద్ సిటి, బతుకమ్మ : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కేంద్రంపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు ఒత్తిడి తేవాలి.. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో చట్టం చేసి బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తారా.. లేకుంటే రాజీనామా చేస్తారా తేల్చుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ...