కేంద్రమంత్రి రాజీనామా విద్యార్థుల పోరాట విజయం
. . . సీపీఐ మాస్ లైన్ పార్టీ నగర కార్యదర్శి ఎం.సుధాకర్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : నీట్ ప్రవేశ పరీక్ష లీకేజీకీ బాధ్యత వహిస్తూ కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం విద్యార్థుల పోరాట విజయమని సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ పార్టీ నగర కార్యదర్శి ఎం.సుధాకర్ అన్నారు. కోటగల్లిలోని ఎస్ఆర్ భవన్ లో శనివారం సీపీఐ మాస్ లైన్ పార్టీ నగర కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఢిల్లీ కేంద్రంగా జరిగిన విద్యార్థుల...