తెలంగాణ కేంద్ర మంత్రులు వెంటనే రాజీనామా చేయాలి

కాంగ్రెస్ మండల అధ్యక్షులు బోదిరే స్వామి   భీమ్ గల్, బతుకమ్మ : కేంద్ర బడ్జెట్ లో నిధుల కేటాయింపు విషయంలో రాష్ట్రం పై చూపిన వివక్షకు భాద్యత వహిస్తూ తెలంగాణ రాష్ట్ర కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు వెంటనే రాజీనామా చేయాలనీ మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ బోదిరే స్వామి డిమాండ్ చేశారు. నిధుల కేటాయింపులో కేంద్ర వివక్షకు నిరసనగా మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రధాని మోడీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామాన్ దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు....