తెలంగాణ గురించి మాట్లాడే అర్హత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేదు
. . . బిజెపి నేతలు ఏ మొహం పెట్టుకుని మహా ధర్నా చేస్తున్నారు . . . పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు కేంద్ర మంత్రి, బీజేపీ మాజీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి లేదని పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం పీసీసీ చీఫ్ మీడియాతో మాట్లాడుతూ... బిజెపి పార్టీ హైదరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద నిర్వహిస్తున్న...