ఎంపీ లేఖకు స్పందించిన కేంద్రమంత్రి జయశంకర్

ముగ్గురు తెలంగాణ వాసుల డెడ్ బాడీల తరలింపునకు ఏర్పాట్లు మరణించిన కుంటుంబాలకు స్థానిక చట్టాల ప్రకారం పరిహారం గాయపడిన వారికి ఆసుపత్రిలో చికిత్సకు ఏర్పాట్లు నిజామాబాద్, బతుకమ్మ : ఈ నెల 15న దుబాయ్ లో రోడ్డు ప్రమాద ఘటన బాధితులను ఆదుకోవాలని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ కు లేఖ రాసిన విషయం తెలిసిందే. నిజామాబాద్ ఎంపీ లేఖకు కేంద్ర మంత్రి మేయిల్ ద్వారా స్పందించారు. దుబాయ్ లో మెస్సర్ దార్విశ్ ఇంజనీరింగ్ కంపెనీలో పనిచేసే...