ఎన్ఎస్యుఐ పోరాటంతోనే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
. . . డీసీసీ అధ్యక్షులు కాట్‌పల్లి నగేష్ రెడ్డి నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంలో ఎన్ఎస్యుఐ కీలక పాత్ర పోషించిందని డీసీసీ అధ్యక్షులు కాట్ పల్లి నగేష్ రెడ్డి అన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ, నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు కాట్‌పల్లి నగేష్ రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...