కేంద్రమంత్రి బండి సంజయ్ వాఖ్యలు రాష్ట్రాల హక్కులు హరించేలా ఉన్నాయి
రాజ్యాంగం పట్టుకు తిరుగుతున్నరాహుల్ గాంధిని తెలంగాణకు ఆహ్వనిస్తున్నాం ఆసిఫాబాద్ మత కల్లోలాల గురించి ఏ నేత మాట్లాడటం లేదు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైద్రాబాద్, బతుకమ్మ: కేంద్ర మంత్రి బండి సంజయ్ కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయము అని అన్నారు.. ఇది రాష్ట్రాల హక్కులను హరించడం కాదా అని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకోని హైద్రాబాద్ లో భారత రాజ్యాంగం పై తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సెమినార్...