గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు కేంద్ర రక్షణ శాఖ అనుమతులు
. . . సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు హైదరాబాద్, బతుకమ్మ : మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు కీలక ముందడుగు పడింది. హైదరాబాద్‌లోని బాపూ ఘాట్ వద్ద ఈ ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు కేంద్ర రక్షణ శాఖ అనుమతులు మంజూరు చేసింది. ఈ నిర్ణయం పట్ల ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు, భారత సైన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ...