నిరంతర విద్యుత్ సరఫరా లక్ష్యం

నిజామాబాద్ జిల్లా ఎస్ఈ రాపల్లి రవీందర్   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: నిరంతర విద్యుత్ సరఫరా లక్ష్యంగా రెంజల్ మండలం విద్యుత్ ఉప కేంద్రంలో మూడు కొత్త  విసిబిలు  చార్జి చేయడం జరిగిందని నిజాంబాద్ జిల్లా ఎస్ఈ రాపల్లి రవీందర్ తెలిపారు. సాఠాపూర్ టౌన్ లీడర్, న్యూ బాగపల్లి, ధూపల్లి మూడు ఫీడర్లకు విసిబిలు అమర్చడం జరిగిందని తెలిపారు. మూడు విసిబిలు బిగించడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం నియంత్రించబడుతుందన్నారు. నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత సమ్మర్ యాక్షన్ ప్లాన్ లో నిజాంబాద్ జిల్లాలో 108...