ప్రభుత్వ సేవలను సులభం చేయడానికే యునిఫైడ్ స్మార్ట్ కార్డు
. . . రాబోయే 10 రోజుల్లోగా ప్రణాళికను సిద్దం చేయాలి . . . రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు హైదరాబాద్, బతుకమ్మ : రాష్ట్ర ప్రజలకు అందిస్తున్న ప్రభుత్వ సేవలను మరింత సులభతరం చేయడం, పారదర్శకతను పెంపొందించడం, డిజిటల్ సేవలను ఒకే వేదికపై అందించడమే యూనిఫైడ్ స్మార్ట్ కార్డు ప్రధాన ఉద్దేశ్యమని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు తెలిపారు. ఈ కార్డు ద్వారా పౌరులకు వివిధ ప్రభుత్వ శాఖల సేవలు...