గుర్తు తెలియని మహిళ అనుమానాస్పదస్థితిలో మృతి
అత్యాచారం చేసి హత్య చేశారని అనుమానాలు నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలో మహిళ అనుమానస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన బుధవారం వెలుగు చూసింది. నగరంలోని స్టేషన్ రోడ్డులోని ఒక కాంప్లెక్స్ ఎదురుగా రైల్వే శాఖకు చెందిన నిర్మాణుష్య ప్రదేశంలో గుర్తు తెలియని మహిళ చనిపోయి రోజులు గడస్తుండటంతో దుర్వాసన వస్తున్నట్టు స్థానికులు పోలీస్ లకు సమాచారం అందించారు. బుధవారం సాయంత్రం ఒకటవ టౌన్ పొలీస్ లు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. సుమారు 35 నుంచి 40 సంవత్సరాల...