నందిగుట్ట ప్రాంతంలో గుట్టలపై నిప్పంటించిన గుర్తుతెలియని వ్యక్తులు
. . . కమ్ముకున్నటువంటి పొగలు ఎగసిపడుతున్న నిప్పురవ్వలు నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ నగర శివారులో గల నందిగుట్ట సమీపంలోని గుట్టలపై కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. ఆదివారం సాయంత్రం 6-7 గంటల మధ్య ప్రాంతంలో నిప్పు పెట్టి ఉంటారని ఆ నిప్పు నందిగుట్ట చుట్టు మంటలు అంటుకున్నాయి. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడిన వారిని వెంటనే పట్టుకొని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలతో డిమాండ్ చేస్తున్నారు.