గుర్తుతెలియని మృతదేహం లభ్యం

మెండోరా, బతుకమ్మ: మెండోరా మండలం దూద్గావ్ గ్రామంలో శనివారం గుర్తు తెలియని మృతదేహం లభ్యం అయినట్లు మెండోరా ఎస్సై సుహాసిని తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మృతుని వయస్సు సుమారు గా 50 సంవత్సరాలు ఉండి, బ్లూ కలర్ షర్ట్, బ్లాక్ కలర్ పాంట్, బ్లాక్ బెల్ట్ ధరించాడని, తెల్లటి వెంట్రుకలు తెల్లటి గడ్డం కలిగి ఉన్నాడని తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు మెండోరా పోలీసులను సంప్రదించాలని పేర్కొన్నారు.. శ్రీధర్ రెడ్డి , సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆర్మూర్ రూరల్ 8712659859,...