గుర్తు తెలియని మృతదేహం లభ్యం
మెండోరా, బతుకమ్మ: కాకతీయ కాలువలు గుర్తు తెలియని మృతదేహం లభ్యమైనట్లు మెండోరా ఎస్సై సుహాసిని తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం కాకతీయ కాలువలో గుర్తుతెలియని ఆడ మనిషి మృతదేహం లభ్యమైంది. వయసు సుమారు 55-60 సం. మధ్యలో ఉండి, లేత ఆకుపచ్చ రంగు గల చీర, ఎరుపు రంగు గల జాకెట్ ధరించి ఉంది. ఎడమ చేతికి పచ్చబొట్టు ఉంది. ఈ మృతదేహం ఆచూకీ తెలిసిన ఎవరైనా ఆర్మూర్ రూరల్ సీఐ 8712659859, మెండోరా ఎస్ఐ 8712659864 ఈ నెంబర్లకు సంప్రదించాలని ఎస్సై...