గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

  కామారెడ్డి, బతుకమ్మ :   కామారెడ్డి రైల్వే పోలీసుల పరిధిలోని అశోక్‌నగర్ రైల్వే గేట్ సమీపంలో ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. రైల్వే పోలీసుల వివరాల ప్రకారం, రాత్రి 45 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన ఓ గుర్తుతెలియని వ్యక్తి కిలోమీటర్ నంబర్ 510/12–13 వద్ద రైల్వే ట్రాక్‌పై గుర్తుతెలియని రైలు కింద పడి మృతి చెందినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటన ఆత్మహత్యగా కనిపిస్తున్నప్పటికీ, పూర్తి వివరాలు దర్యాప్తులో తేలనున్నాయి. మృతుడు సుమారు 5 అడుగుల...