ముగిసిన యూనిసెఫ్ బృందం క్షేత్ర పర్యటన

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ముగ్గురు సభ్యుల యూనిసెఫ్ బృందం డాక్టర్ ఖ్యాతి తివారి న్యూట్రిషన్ స్పెషలిస్టు, రేషా నికుoజు దేశాయి న్యూట్రిషన్ ఆఫీసర్, నరసింహారావు ల తో కూడిన బృందం పర్యటన జిల్లాలో గురువారం ముగిసింది. రెండు రోజుల పర్యటన లో భాగంగా మొదటి రోజు మహిళా శిశు సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో జరగగా రెండో రోజు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ లోని ఇందల్వాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు గల ఆరోగ్య ఉప కేంద్రాలు తిరుమన్పల్లి, గన్నారం నందు పోషకాహార లోపంతో...