కేర్ డిగ్రీ కళాశాలలో ప్రాంగణ నియామకాలకు అనుహ్య స్పందన
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నగరంలోని కేర్ డిగ్రీ కళాశాలలో మ్యాజిక్ బస్సు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాకు ఉద్యోగార్థుల నుండి అనూహ్య స్పందన వచ్చింది. దాదాపు 300 మంది ఇంటర్వ్యూలకు హాజరు కాగా అందులో నుండి దాదాపు 40 మందిని వివిధ ఉద్యోగాలకు సెలెక్ట్ చేయడం జరిగిందని కళాశాల డైరెక్టర్ నరాల సుధాకర్ తెలిపారు. ఇంటర్వ్యూలో వరుణ్ మోటార్స్, వైసిస్ క్లౌడ్ టెక్నాలజీస్, ముత్తూట్ ఫైనాన్స్, అపోలో ఫార్మసీ, 3జిఆర్ సర్వీసెస్, 2050 హెల్త్ కేర్ సర్వీసెస్, హెచ్ డి బి...