వేములవాడ పట్టణంలో నార్కోటిక్  జగిలాలతో ఆకస్మిక తనిఖీలు

గంజాయి,ఇతర మత్తు పదార్థాలు కలిగి ఉన్న,ఇతరులకు విక్రయించిన కఠిన చర్యలు తప్పవు టాస్క్ఫోర్స్ ఎస్.ఐ శ్రీకాంత్..   రాజన్న సిరిసిల్ల, బతుకమ్మ  : రాజన్న సిరిసిల్ల జిల్లాలో మత్తు పదార్థాల నిర్ములనే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పని చేస్తుందని, ప్రభుత్వం నిషేధించిన గంజాయి, మరే ఇతర మత్తు పదార్థాల గురించి జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే  ఆదేశాల మేరకు వేములవాడ పట్టణ పరిధిలో ఉన్న ఉన్న పాన్ షాపులలో,కిరాణా షాప్ లలో మత్తు పదార్థాలను గుర్తించే పోలీస్ నార్కోటిక్ జగిలాలతో ఆకస్మిక...