నిరుద్యోగ యువత జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి
. . . జూలై 2న నిజామాబాద్‌లో విదేశీ ఉద్యోగ మేళా . . . జిల్లా ఉపాధి అధికారి విజేత వేల్పుల నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : జిల్లాలోని నిరుద్యోగ యువత అధిక సంఖ్యలో పాల్గొని భారీ జాబ్ మేళా ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపాధి అధికారి విజేత వేల్పుల సోమవారం ఒక ప్రకటనలో కోరారు. తెలంగాణ ప్రభుత్వ ఉపాధి, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో జిల్లా ఉపాధి కార్యాలయం, నిజామాబాద్, తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ...