జల విధ్యుత్ ఉత్పత్తి కేంద్రం ఉద్యోగుల బదిలీల ప్రక్రియ చేపట్టండి

చీఫ్ ఇంజనీర్ కు ఉద్యోగ సంఘాల వినతి మెండోరా , బతుకమ్మ : శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు జల  విధ్యుత్ ఉత్పత్తి కేంద్రం లో పని చేస్తున్న ఉద్యోగుల బదిాలీల ప్రక్రియ చెపట్టాలని ఉద్యోగ సంఘ నాయకులు ఉద్యోగులలు  డిమాండ్ చేశారు. శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ జల  విధ్యుత్ ఉత్పత్తి కేంద్రం చీఫ్ ఇంజనీర్ వి.రమేష్ బాబుకు ఉద్యోగుల బదిలీల ప్రక్రియ ప్రారంభించాలని గురువారం వినతిపత్రం అందజేశారు. గత మూడు సంవత్సరాల నుంచి బదిలీల ప్రక్రియ చేపట్టడం లేదు అలాగే చాలా కాలం నుంచి...