ప్రయోగపూర్వకంగా విద్యార్థులకు అవగాహన
బతుకమ్మ,మోర్తాడ్: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ధర్మోరా లో మానవ గుండె పనితీరు, ఊపిరితిత్తుల పనితీరు, మూత్రపిండాల పనితీరు గురించి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏ రఘునందన చారి ప్రయోగ పద్ధతిలో ఎవరు చెప్పలేని విధంగా వివరించారు. మోడల్ క్లాస్ లో భాగంగా ప్రయోగపూర్వకంగా మేక ఊపిరితిత్తులు, మూత్రపిండాలు నమూన లతో వాటి అంతర్భాగాలను చూయిస్తూ వివరిస్తూ పనిచేయు విధానాలను గురించి క్లుప్తంగావివరించడం జరిగింది. ఈ నమూనా తరగతికి ధర్మోరా హై స్కూల్ విద్యార్థులతో పాటు పాలెం హై స్కూల్ విద్యార్థులు కూడా స్క్హాజరయ్యారు. విద్యార్థులు...