వస్తు సేవల నాణ్యత ప్రమాణాలపైఅవగాహన
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : అంతర్జాతీయ వస్తు, సేవల నాణ్యతా ప్రమాణాలు ఉత్సవాలు అక్టోబర్ 7వ తేది నుండి 14 వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న క్రమంలో సోమవారం ప్రారంభ కార్యక్రమం జిల్లా కేంద్రం లో రాష్ట్ర అధ్యక్షుడు సాంబరాజు చక్రపాణి ముఖ్య అతిథిగా హాజరైయ్యరు. ఈ సందర్భంగా ప్రజల్లో చైతన్యం తీసుకరావడానికి పలు కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారుడు నిత్య జీవితంలో కొనుగోలు చేసే వస్తువులు, సరుకులు వాటి సేవలకు సంబంధించి నాణ్యతా ప్రమాణాలు పూర్తి రక్షణ...