ఆదాయపు పన్ను చట్టం పై అవగాహన
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ప్రధాన సమావేశ మందిరంలో శుక్రవారం ఆదాయపు పన్ను చట్టం-2025 పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆదాయపు పన్ను శాఖ సీనియర్ అధికారులు సురేష్, శుభంసింగ్, ఐశ్వర్య తదితరులు విచ్చేసి, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులకు అవగాహన కల్పించారు. సరళీకృత ఆదాయపు పన్ను చట్టం-2025 అమలులోకి వచ్చిన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా చేపట్టిన అవగాహన కార్యక్రమాల్లో భాగంగా ప్రారంభ్ -2026 పేరుతో ఇక్కడ కూడా నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. ఈ కొత్త...