సీపీఆర్ పై అవగాహన
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ అమర వీరుల పార్క్ లో కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాల ప్రకారం గురువారం సీపీఆర్ పైన సీనియర్ డాక్టర్ టి.అరవింద్ అవగాహన కల్పించారు. సడెన్ గా ఆక్సిడెంట్ అయినప్పుడు మనిషిని కాపాడడానికి చేయవలసిన సీపీఆర్ ఎలా చేయాలి అని అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ ఆపద సమయంలో సీపీఆర్ చేసి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వాకర్ సభ్యులు పంతులు, ఒడ్డెన్న, భూమన్న, సుభాష్, ఆయుష్ పురు షో తం, కిషన్, సయగౌడ్, రాజు, వాకర్ సభ్యులు...