కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ ఎన్నికల్లో ఏ మొఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారు

. . . రెండున్నర ఏళ్లలో సీడీపీ నిధులు శూన్యం   . . . హిందూ దేవుళ్ళ జోలికి వస్తే సహించేది లేదు   . . . విలేకరుల సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కార్పొరేషన్ ఎన్నికల్లో ఏ మొఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. సోమవారం బిజెపి జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా...