పీఎం రాహత్ స్కీము ప్రకారం ఏడు రోజుల వరకు ఉచిత చికిత్స ఉంటుంది
. . . డీసీపీ బసవ రెడ్డి నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : పీఎం రాహత్ స్కీములో ప్రతి ఆక్సిడెంట్ బాధితులకు కేంద్ర ప్రభుత్వం నుండి 1,50,000 వరకు లేదా ఏడు రోజుల వరకు ఉచిత చికిత్స ఉంటుందని డీసీపీ బసవ రెడ్డి తెలిపారు. కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మొదలవుతున్న పీఎం రాహత్ స్కీం మీద సోమవారం నిజామాబాద్ లో గల ఐడిఓసి ఎన్ఐసి కాన్ఫరెన్స్ హాలులో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా గల ఆరోగ్యశ్రీ మిత్రలకు,...