బెల్టు షాపుల్లో విచ్చల విడిగా మద్యం విక్రయాలు

 వైన్స్ లో మద్యం నిల్.. బెల్ట్ షాపులు ఫుల్... పట్టించుకోని అధికారులు   రుద్రూర్, బతుకమ్మ: దసరా పండుగ, గాంధీ జయంతి ఒకే రోజు రావడంతో మద్యం ప్రియులు వైన్స్ కు పరుగులు తీస్తున్నారు. ఇదే అదునుగా భావించిన బెల్ట్ షాపుల నిర్వాహకులు అధిక రెట్లకు మద్యాన్ని విక్రయిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త మద్యం టెండర్లు వేయడంతో, రుద్రూర్ వైన్స్ నిర్వాహకులు స్టాక్ తెప్పియడం లేదు. వైన్స్ లో స్టాకు కొరకు వైన్స్ నిర్వాహకులు ఎక్సైజ్ సీఐ కు ఫోన్ చేయగా, సీఐ...