రాజ్యాంగ వ్యతిరేక వీడీసీలను నిషేధించాలి
రౌండ్ టేబుల్ సమావేశం లో వక్తల డిమాండ్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : రాజ్యాంగ వ్యతిరేక వీడీసీలను నిషేధించాలని రౌండ్ టేబుల్ సమావేశం లో వక్తలు డిమాండ్ చేశారు. కల్లుగీత కార్మిక సంఘం పక్షాన శనివారం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి వివిధ ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు, కుల సంఘాల ప్రతినిధులు హాజరై ప్రసంగించారు. తాళ్లరాంపూర్లో గౌడ గీతా కుటుంబాలను వీడీసీలు సాంఘిక బహిష్కరణ, మహిళలను గుడిలోకి...