బాబాయ్ ఇంట్లో చోరీకి పాల్పడిన అబ్బాయ్
. . . సూపారి ఇచ్చి చోరీ చేసిన పాత నేరస్తుడు . . . ఆర్మూర్ చోరీ కేసును చేదించిన పోలీసులు నిజామాబాద్ క్రైం , బతుకమ్మ: ఆర్మూర్ పట్టణంలోని మహాలక్ష్మి కాలనీలో మే 24న జరిగిన భారీ చోరీ కేసును వారం రోజుల్లోనే చేదించి, ముగ్గురిని అరెస్టు చేసినట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. సోమవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో సీపీ మాట్లాడుతూ.... ఆర్మూర్ పట్టణంలోని మహాలక్ష్మి నగర్ కాలనీకి చెందిన మార్వాడి వ్యాపారీ...