బంగారం కోసం మేనకోడల్ని చంపిన మామ అరెస్టు

నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : డబ్బుల కోసం  మేనకోడల్ని హతమార్చిన  మామను నవీపేట్  పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన బుధవారం వివరాలను నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి  బుధవారం వెల్లడించారు. మోస్రా గ్రామానికి చెందిన  పాండవల సాగర్ తన ఇంటి నిర్మాణానికి డబ్బులు అవసరం కాగా , డబ్బుల కోసం ఈనెల 24 న మల్కాపూర్ గ్రామానికి వచ్చాడు. అక్కడ తన మేనకోడలు ఆకుల అనంత ఇంటికి వచ్చాడు. ఇంట్లో తన మేనకోడలు ఒంటరిగా...