మారని రిజిస్ట్రేషన్ శాఖ

 . సబ్ రిజిస్ర్టార్ ను మార్చినా అదే తీరు . అర్బన్ లో  రిజిస్ర్టేషన్ లు అంతంత మాత్రమే . కొర్రీలు పెడుతూ రిజిస్ర్టేషన్ ల నిలిపివేత జరుగని రిజిస్ర్టేషన్ లు . సబ్ రిజిస్ర్టార్ తో బీజేపీ నేత బస్వా లక్ష్మీనారాయణ వాదన  నిజామాబాద్, బతుకమ్మ:  నిజామాబాద్ స్టాంప్స్ అండ్ రిజస్ర్టేషన్ కార్యాలయం వివాదాలు ఇప్పట్లో సద్దుమణిగేలా లేవు. అధికారులు ఎన్ని దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నా రిజిస్ర్టేషన్ ల సంఖ్య పెరగడం లేదు. నిజామాబాద్ సబ్ రిజిస్ర్టార్ కార్యాలయంలో గురువారం 45 డాక్యుమెంట్లు...