డైట్ కాలేజీలో అడ్డగోలు అనధికార డిప్యూటేషన్ లు
అనర్హులకు డిప్యూటేషన్ లు కామారెడ్డి నుంచి డైట్ కు డిప్యూటేషన్ రాత్రికి రాత్రే రద్దు నిజామాబాద్, బతుకమ్మ : ఉపాధ్యాయులను తయారు చేసే డైట్ కళాశాలలో అధికారుల ఇష్టారాజ్యం కొనసాగుతుంది. ఎక్కడ లేని విధంగా అధికార యంత్రాంగం అనుమతులు లేకుండా అనాధికార డిప్యూటేషన్ లు ఇస్తున్నారు. అదికూడా అనర్హులకు ఈ వ్యవహరం విద్యాశాఖలో రచ్చ రచ్చైంది. జిల్లా విద్యాశాఖాధికారి ద్వార జిల్లా కలెక్టర్ అదేశాల మేరకు జరగాల్సిన డిప్యూటేషన్ లను జిల్లా విద్యాశాఖాధికారి, డైట్ కళాశాల ప్రిన్సిపాల్స్ చేయడం వివాదానికి దారి తీసింది. అనర్హులకు...