జిల్లాలో అనుమతిలేని క్యాంపస్‌లను వెంటనే మూసివేయాలి

  . . . అర్హత లేని సిబ్బందితో నిర్వహించిన పరీక్ష విధులపై చర్యలు తీసుకోవాలి   . . . విద్యార్థులకు సరైన ధృవపత్రాలు జారీ చేయాలి   . . . ఆర్ వై ఎఫ్ జిల్లా సెక్రటరీ పిట్ల నరేష్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   జిల్లాలోని ఇంటర్మిడియట్ బ్రాంచ్‌లపై తక్షణమే సమగ్ర విచారణ జరిపి అనుమతి లేని క్యాంపస్‌లను వెంటనే మూసివేయాలని ఆర్ వై ఎఫ్ జిల్లా సెక్రటరీ పిట్ల నరేష్ అన్నారు. జిల్లాలోని పలు...