అనుమతి లేని ప్రైవేట్ పాఠశాలలను ముసివేయాలి
. . . విద్యార్థి సంఘాల డిమాండ్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జిల్లా కేంద్రంలో గల అనుమతి లేని ప్రైవేట్ పాఠశాలలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, వెంటనే ఆ పాఠశాలలను మూసి వేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం ఆర్ & బి గెస్ట్ హౌస్ లో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ జిల్లాలో చాలా చోట్ల ప్రభుత్వ అనుమతులు లేకుండా పుట్టగొడుగుల్లాగా పుట్టుకస్తున్న...