రెండు గ్రామాలలో ఏకగ్రీవం
గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపిన నూతన పాలకవర్గం... బతుకమ్మ, కోటగిరి : సర్పంచ్ మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ శనివారం నాటికి ముగియండంతో పలు గ్రామాలు తమ అభివృద్ధి కొరకై ఏకగ్రీవం వైపు అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం అడ్కస్ పల్లి, రాంపూర్ గ్రామాలలో సర్పంచ్ వార్డ్ నెంబర్లను ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. అడ్కస్ పల్లి గ్రామంలో రెండవ సారి గ్రామ సర్పంచ్ గా రెడ్డి రామ కృష్ణ తో పాటు వార్డ్ సభ్యులు గా .1వ వార్డ్ శోభ,2...