జవాబుదారీతనం లేని అధికారులు

ఫిర్యాదు చేస్తే నిర్లక్ష్యపు సమాధానాలు నీ దిక్కున్నచోట చెప్పుకోమని దబాయింపు డీఈఓ, డీపీఓల తీరు పై నిరసన   బతుకమ్మ, మాచారెడ్డి: మాచారెడ్డి మండల కేంద్రం లోని ప్రైవేట్ స్కూల్స్ రేకుల షెడ్స్ లో నడుపుతున్నారు. అందులో చదివే విద్యార్థులు ఎండ తీవ్రత ను భరించలేక పోతున్నారు. ఆ పాఠశాల యాజమాన్యం కు తగిన సూచనలు చేసి ఎండ నుంచి విద్యార్థుల కు రక్షణ చర్యలు తీసుకోవాలని కామారెడ్డి జిల్లా విద్యాశాఖాధికారి  రాజు కు మాజీ ఎంపీటీసీ రావుల వినోద ప్రభాకర్ ఫోన్ లో...