ప్రజాభిమానాన్ని ఓర్వలేకనే  అనుచిత వ్యాఖ్యలు

ఆ నేతలపై పోలీసులు చర్యలు తీసుకోవాలి రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి బతుకమ్మ నిజామాబాద్ సిటీ : దేశవ్యాప్తంగా తమ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా చేపడుతున్న కార్యక్రమాలను చూసి ఓర్వలేకనే బిజెపి నేతలు, అనువిత వ్యాఖ్యలు చేస్తూ దేశంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని భూపతి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల  సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ ఆగ్రనేత కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ పై ఈ నెల 11 నుంచి వరుసగా...