కాషాయ జెండా గెలుపు ఓర్చుకోలేక నిధులు విడుదల చేయడం లేదు
. . . ఖిల్లా రామాలయానికి రోప్ వే మంజూరు . . . అర్బన్ నియోజకవర్గ అభివృద్ధి తన లక్ష్యం . . . అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ఇందూరులో కాషాయ జెండా గెలుపును ఓర్చుకోలేక కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. ఆదివారం నగరంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల...