ఇంట్లో కుంపటి తట్టుకోలేక కేటీఆర్ సతమతం
బిఆర్ఎస్ మూడు ముక్కలు కాబోతుంది పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హైదరాబాద్, బతుకమ్మ : ఇంట్లో కుంపటి తట్టుకోలేక కేటీఆర్ సతమతం అవుతున్నాడని పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కేటీఆర్ శుక్రవారం విలేకరుల సమావేశంలో రేవంత్ రెడ్డిని విమర్శించడంపై ఆయన మండిపడ్డారు. ఎకు మేకై మరో పవర్ సెంటర్ రావడంతో మతిభ్రమించి, రేవంత్ రెడ్డి పైన కేటీఆర్ మాట్లాడారని అన్నారు. కవిత ఎపిసోడ్ ను డైవర్ట్ చేయడానికి కేటీఆర్, సీఎం రేవంత్ పై ఆరోపణలు చేస్తున్నాడని తెలిపారు. పది...