భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య

ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని నల్లవెల్లి గ్రామంలో కోరట్పల్లి గ్రామానికి చెందిన  నీరడీ హేమలత(32)నల్లవెల్లి గ్రామానికి  చెందిన నీరడి గంగాధర్ తో వివాహం  అయినప్పటి నుండి తరచుగా భర్త గంగాధర్,అత్త ఎల్లవ్వ ఇద్దరూ మానసికంగా శారీరకంగా వేధిస్తూ అధిక  కట్నం తీసుకురమ్మని చెప్పి రోజు చిత్రవధ చేస్తుండేవారని  కుటుంబ సభ్యులు రోదిస్తూ తెలిపారు.మృతురాలికి పిల్లలు లేకపోవడంతో హాస్పిటల్లో చూపించాలని డబ్బులు ఇవ్వమని భర్త గంగాధర్ వేధించేవాడన్నారు.మృతురాలి  తల్లిదండ్రులు రెండు మూడుసార్లు మాట్లాడి సర్ది చెప్పి ఇంటికి పంపించిన గాని మృతురాలి భర్త...