నా రాజకీయ ఎదుగుదలను ఓర్వలేకనే..
రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఇటుక బట్టీల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు బిజేపి నేతలు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి కొట్టిపారేశారు. తన రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక నే ప్రతిపక్షాలు కుట్రతో తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే భూపతి రెడ్డి విలేఖరులతో మాట్లాడుతు... ప్రాణహిత చేవెళ్ల 21 వ ప్యాకేజీ పనుల్లో డిజైన్ మార్పు ఉండదు అన్నారు. పాత డిజైన్ ప్రకారమే...