ఉమ్మెడ పద్మకు మాథెమాటిక్స్ లో డాక్టరేట్
నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయం మ్యాథమెటిక్స్ విభాగంలో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న పద్మ ఉమ్మెడ ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మిజోరాం నుండి మ్యాథమెటిక్స్ సబ్జెక్టులో డాక్టరేట్ సాధించారు. "మిక్స్డ్ కన్వెక్షన్ ఆఫ్ విస్కో ఎలాస్టిక్ హైబ్రిడ్ నానో ఫ్లూయిడ్స్ ఇన్ పారలెల్ ప్లేట్ చానల్స్: ఎంట్రోపీ జనరేషన్ అనాలసిస్" అన్న అంశంపై తాను సమర్పించిన థీసిస్ కు సంబంధించి ఫైనల్ వైవా సమర్థవంతంగా డిఫెండ్ చేసుకోవడం ద్వారా ఎన్ ఐ టి మిజోరం నుండి...