నిజామాబాద్ మేయర్ గా బాధ్యతలు స్వీకరించిన ఉమారాణి 

  . . . ముఖ్య అతిధిగా పాల్గొన్న మంత్రి పొన్నం    నిజామాబాద్, బతుకమ్మ :    నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా కూరగాయల ఉమారాణి, డిప్యూటీ మేయర్ గా సల్మా తహసీన్ లు శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ముఖ్యఅతిథిగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిలు హాజరయ్యారు.ఈ సందర్బంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజల ఆలోచన మేరకు కాంగ్రెస్ పాలన...