ఉమారాణికే మేయర్ పదవి

  ... ఖరారు చేసినట్టు సమాచారం   ... కౌన్సిల్ సమావేశంలో ప్రకటనే తరువాయి    నిజామాబాద్, బతుకమ్మ :   నిజామాబాద్ మేయర్ గా 49 డివిజన్ కార్పొరేటర్ ఉమారాణి పేరు దాదాపు ఖరారు అయినట్టు తెలిసింది.. మరీ కొన్ని గంటలలో జరిగే మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో ఆమె పేరు ను ప్రకటించే అవకాశం ఉంది. పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్, జిల్లా మున్సిపల్ ఎన్నికల ఇంచార్జి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు సుదర్శన్ రెడ్డి,ప్రభుత్వ...