కామారెడ్డి మున్సిపల్ చైర్మన్‌గా ఉమారాణి
. . . వైస్ చైర్మన్‌గా కాసర్ల గోదావరి ఎన్నిక కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి మున్సిపల్ చైర్మన్‌గా ఇప్ప ఉమారాణి, వైస్ చైర్మన్‌గా కాసర్ల గోదావరి ఎన్నికయ్యారు. ఇటీవల మున్సిపల్ ఎన్నికలు పూర్తి కాగా కౌన్సిలర్ల సోమవారం ప్రమాణస్వీకారం నిర్వహించారు. అనంతరం చైర్మన్ ఎన్నిక ప్రక్రియను అధికారులు చేపట్టారు. కాగా 49వ వార్డు కౌన్సిలర్ మహమ్మద్ ఇసాక్ షేరు మున్సిపల్ చైర్ పర్సన్ గా స్వతంత్ర అభ్యర్థి ఇప్ప ఉమారాణి పేరును ప్రతిపాదించగా 29వ వార్డు కౌన్సిలర్ మహమ్మద్...