కాంట్రాక్ట్ అధ్యాపకులకు యూజీసీ పే స్కేల్ అమలు చేయాలి
తెలంగాణ విశ్వవిద్యాలయం అధ్యక్షులు డాక్టర్ వి.దత్తహరి నిజామాబాద్, బతుకమ్మ : యూనివర్సిటీ ఒప్పంద అధ్యాపకులకు యూజీసీ పే స్కేల్స్ అమలు చేయాలని తెలంగాణ విశ్వవిద్యాలయం అధ్యక్షులు డాక్టర్ వి దత్త హరి డిమాండ్ చేశారు. తెలంగాణ యూనివర్సిటీలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ,దక్షిణ ప్రాంగణం, సారంగాపూర్ ప్రాంగణం అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్టు సమావేశం సెమినార్ హాల్లో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలోని 12 యూనివర్సిటీలలో పనిచేస్తున్న 1445 మంది ఒప్పంద అధ్యాపకులకు ఉద్యోగ భద్రతతో కూడిన బేసిక్,...