యుజిసి నెట్ పరీక్షలు ప్రారంభం

బతుకమ్మ,  నిజామాబాద్ యుజిసి నెట్ ఫేస్ -2  పరీక్షలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలు ఈ  నెల 28 న  ప్రారంభమై సెప్టెంబర్ 4 వరకు కంప్యూటర్ బేసిడ్ టెస్ట్ (సిబిటి)పద్ధతిలో నిజామాబాద్ లోని బోధన్ రోడ్ లో గల ఎవి ఎంటర్ ప్రైజెస్ పరీక్ష కేంద్రంలో పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని నిజామాబాద్ జిల్లా నేషనల్ టెస్ట్ ఏజెన్సీ కో-ఆర్డినేటర్ భాస్కర్ మెరిగ తెలిపారు. ఈ పరీక్షలను రెండు షిఫ్టులలో నిర్వహిస్తుండగా ఉదయం షిప్ట్ 9 నుంచి 12 గంటల వరకు, రెండవ  షిప్ట్...